బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రధానాలయంలోకి తోడ్కొని వెళ్లారు.
First reported 2 days ago · latest update 1 hour ago
కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ఇండియా కూటమి నేతలను తన ఇంట్లో తేనీటి విందుకు ఆహ్వానించారు.
“ఈ రోజు ఇండియా కూటమి నేతలు, ప్రతిపక్ష ఎంపీలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజానికి చెందిన మిత్రులను మా ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానించాను” అని ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
“ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో మనమంతా కలిసే ఉన్నాం. ఈ ఉద్యమం కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
సమావేశం అనంతరం నేతలందరూ మీడియాతో కూడా మాట్లాడతారని రాహుల్ గాంధీ తెలిపారు.
రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్, జనతా పార్టీ నేతలు సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గతేడాది చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ఎన్నికల కమిషనర్లకు సమాచారం ఇవ్వలేదని, ఈ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ ప్రచురించిన కథనం నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.
రాహుల్ గాంధీ ఇంట్లో తేనేటి విందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రధానాలయంలోకి తోడ్కొని వెళ్లారు.
12 hours agoకనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి - Sakshi
కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి Sakshi
1 hour agoఇంద్రకీలాద్రిపై బాలా త్రిపురసుందరీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం.. అమ్మవారి అలంకార విశిష్ఠత ఇదే.. - Andhrajyothy
ఇంద్రకీలాద్రిపై బాలా త్రిపురసుందరీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం.. అమ్మవారి అలంకార విశిష్ఠత ఇదే.. Andhrajyothy
2 days ago