Speculation and Preparations Intensify Ahead of Bigg Boss Telugu 10
Media reports are circulating regarding the upcoming season of Bigg Boss Telugu, highlighting potential contestant lists, the rejection of offers by some celebrities, and the release of promotional material. Outlets are speculating on the inclusion of specific high-profile figures, including a prominent film villain and the spouse of a well-known actor.
First reported 2 weeks ago · latest update 1 week ago
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో..ఈ షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లాంచింగ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ప్రోమోలో నాగార్జున ఓ మ్యాజిక్ కీని చూపిస్తూ ఇది ఎవరైతే సొంతం చేసుకుంటారో వాళ్ల తలరాతను మార్చుతుంది అని చెప్పడం ఈ సీజన్‌పై అంచానాలు పెంచేస్తోంది. ప్రోమో చూస్తుంటే గత సీజన్లకు మించి ఈసారి లాంచింగ్ ఎపిసోడ్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతుబిడ్డ ఝాన్సీ ఎంట్రీని ప్రోమోలో చూపించడం ఆసక్తిని పెంచుతోంది. బిగ్‌బాస్‌లో హీరో కార్తీక్ సందడి చేసినట్లు ప్రోమోలో కనిపించింది.
నాగార్జునకు సైతం షాక్! బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన హోస్ట్ నాగార్జున.. అక్కడి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు తాను ఇలాంటి కాన్సెప్ట్‌ను చూడలేదని బిగ్‌బాస్‌తో చెప్పడం ప్రోమోలో కనిపించింది. దీంతో ఈసారి హౌస్‌లో ఏదో కొత్తగా ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.
ఒకేసారి మూడు భాషల్లో.. మరోవైపు తెలుగు బిగ్‌బాస్‌తో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ బిగ్‌బాస్ షోలు ఇదే రోజు ప్రారంభం కానున్నాయి. ఆయా భాషల హోస్టులు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్‌లాల్.. నాగార్జునతో వర్చువల్‌గా భేటీ కావడం కూడా ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి కొత్త కంటెస్టెంట్లు, కొత్త కాన్సెప్ట్‌లు, గ్రాండ్ లాంచింగ్‌తో బిగ్‌బాస్ సీజన్ 10పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
Citations · 11 reports from 4 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Bigg boss 10 telugu: బిగ్‌బాస్‌పై అంచనాలు పెంచేస్తోన్న ప్రోమో - Sakshi
Bigg boss 10 telugu: బిగ్‌బాస్‌పై అంచనాలు పెంచేస్తోన్న ప్రోమో Sakshi
1 week agoBigg Boss Telugu 10: ఆ హీరో భార్య కోసం ‘బిగ్‌బాస్ 10’ టీమ్ విశ్వ ప్రయత్నాలు.. భారీ... - tv9telugu.com
Bigg Boss Telugu 10: ఆ హీరో భార్య కోసం ‘బిగ్‌బాస్ 10’ టీమ్ విశ్వ ప్రయత్నాలు.. భారీ... tv9telugu.com
1 week agoBigg Boss 10 Telugu: ఆఖరు నిమిషంలో ట్విస్ట్.. బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ తోపు విలన్.. ఇక రచ్చే.. - tv9telugu.com
Bigg Boss 10 Telugu: ఆఖరు నిమిషంలో ట్విస్ట్.. బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ తోపు విలన్.. ఇక రచ్చే.. tv9telugu.com
1 week agoBigg Boss 10 Buzz: ఈసారి ఆట కాదు వేట.. బిగ్ బాస్ 10 బజ్ హోస్ట్ గా మళ్లీ ఆయనే.. కంటెస్టెంట్లకు చుక్కలే - tv9telugu.com
Bigg Boss 10 Buzz: ఈసారి ఆట కాదు వేట.. బిగ్ బాస్ 10 బజ్ హోస్ట్ గా మళ్లీ ఆయనే.. కంటెస్టెంట్లకు చుక్కలే tv9telugu.com
1 week agoBigg Boss 10: ఈసారి గేమ్ నెక్స్ట్ లెవెల్.. బిగ్ బాస్ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా? - Disha daily
Bigg Boss 10: ఈసారి గేమ్ నెక్స్ట్ లెవెల్.. బిగ్ బాస్ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా? Disha daily
2 weeks agoBigg Boss 10 Telugu: ఆఖరు నిమిషంలో ట్విస్ట్.. బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ తోపు విలన్.. ఇక రచ్చే.. - tv9telugu.com
Bigg Boss 10 Telugu: ఆఖరు నిమిషంలో ట్విస్ట్.. బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ తోపు విలన్.. ఇక రచ్చే.. tv9telugu.com
1 week agoBigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్... - tv9telugu.com
Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్... tv9telugu.com
1 week agoBigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్ లైఫ్ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్ జర్నీ - Asianet News Telugu
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్ లైఫ్ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్ జర్నీ Asianet News Telugu
1 week agoBigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్ ఎంట్రీ - Asianet News Telugu
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్ ఎంట్రీ Asianet News Telugu
1 week agoBigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో! - ntvtelugu.com
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో! ntvtelugu.com
2 weeks agoBigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు! - NTV Telugu
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు! NTV Telugu
2 weeks ago