Asia Cup 2026: Tournament developments and team performances
Recent reports cover various outcomes in the 2026 Asia Cup, including India's performance against Pakistan and Sri Lanka's advancement to the semi-finals. Outlets provide differing perspectives on team standings and the implications of match results for Pakistan and India.
First reported 1 week ago · latest update 1 day ago
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ఆసియా కప్ (Asia Cup)లో భారత్ చేతిలో ఘోర ఓటమి చవిచూసినా.. పాకిస్థాన్ సెమీ ఫైనల్స్‌కు చేరింది. సోమవారం దుబాయ్‌లో తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో హాంకాంగ్, చైనాను పాక్ 72 పరుగుల తేడాతో ఓడించి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ వహాబ్ రియాజ్ (Wahab Riaz) స్టేడియంలో ఉన్న పాక్ అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో ఓ అభిమాని వహాబ్‌కు ఒక అభ్యర్థన చేశాడు.
పాకిస్థాన్ అభిమానులకు ఆసియా కప్ ట్రోఫీ వద్దని, కానీ పాక్ మహిళా జట్టు భారత్‌ను ఓడించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. టీమ్ఇండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ‘‘వారు (పాక్) క్రికెట్‌ను యుద్ధంలా, యుద్ధాన్ని ఆటలా ఆడతారు. కానీ రెండు సందర్భాల్లోనూ ఓటమి శాశ్వతం’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘మొన్న ఇచ్చిన షాక్ సరిపోలేదనుకుంటా.. ఫైనల్‌కు రండి.. ఈ సారి అంతకు మించిన ట్రీట్ టీమ్ఇండియా ఇస్తుంది’’ అని మరో యూజర్ అన్నాడు.
ఇప్పటికే భారత్, పాక్ (IND vs PAK) గ్రూప్‌లో దశలో ఒకసారి తలపడ్డాయి. ఈ చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు టీమ్‌లు సెమీస్‌కు చేరాయి. అందులో విజయం సాధిస్తే ఫైనల్‌లో భారత్, పాక్ అమీతుమీ తేల్చుకుంటాయి. గ్రూప్ దశలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన హర్మన్‌ప్రీత్ సేన (Team India) సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. మంగళవారం బంగ్లాదేశ్, యూఏఈ మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుతో భారత్ సెమీ ఫైనల్ (సెప్టెంబరు 10న) ఆడుతుంది. ఇక, రెండో సెమీ ఫైనల్‌లో శ్రీలంకతో పాక్ తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబరు 13న జరగనుంది.
Citations · 12 reports from 4 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Asia Cup 2026: మొన్న ఇచ్చిన షాక్ సరిపోలేదేమో.. పాక్‌కు టీమ్ఇండియా ఫ్యాన్స్ కౌంటర్ - Eenadu
Asia Cup 2026: మొన్న ఇచ్చిన షాక్ సరిపోలేదేమో.. పాక్‌కు టీమ్ఇండియా ఫ్యాన్స్ కౌంటర్ Eenadu
6 days agoWomen’s Asia Cup 2026: కప్ టీమిండియా గెలిచినా.. పట్టుకెళ్లేది మాత్రం పాకిస్థానోడే! ఎందుకిలా..? - tv9telugu.com
Women’s Asia Cup 2026: కప్ టీమిండియా గెలిచినా.. పట్టుకెళ్లేది మాత్రం పాకిస్థానోడే! ఎందుకిలా..? tv9telugu.com
1 week agoAsia Cup 2026: 44 పరుగులకే 5 వికెట్లు పడినా అద్భుత విజయం.. సెమీస్‌కు చేరిన లంక.. సస్పెన్స్‌లో పాక్ - tv9telugu.com
Asia Cup 2026: 44 పరుగులకే 5 వికెట్లు పడినా అద్భుత విజయం.. సెమీస్‌కు చేరిన లంక.. సస్పెన్స్‌లో పాక్ tv9telugu.com
1 week agoAsia Cup 2026: 44 పరుగులకే 5 వికెట్లు పడినా అద్భుత విజయం.. సెమీస్‌కు చేరిన లంక.. సస్పెన్స్‌లో పాక్ - tv9telugu.com
Asia Cup 2026: 44 పరుగులకే 5 వికెట్లు పడినా అద్భుత విజయం.. సెమీస్‌కు చేరిన లంక.. సస్పెన్స్‌లో పాక్ tv9telugu.com
1 week agoWomens Asia Cup 2026: ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్స్ రేసు ఖరారు.. టీమిండియాతో తలపడబోయే జట్టు ఇదే - tv9telugu.com
Womens Asia Cup 2026: ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్స్ రేసు ఖరారు.. టీమిండియాతో తలపడబోయే జట్టు ఇదే tv9telugu.com
6 days agoAsia Cup 2026 India In Final: ఫైనల్లో టీమిండియా.. బంగ్లా చిత్తు, అదరగొట్టిన షెఫాలీ, దీప్తి, - telugu.abplive.com
Asia Cup 2026 India In Final: ఫైనల్లో టీమిండియా.. బంగ్లా చిత్తు, అదరగొట్టిన షెఫాలీ, దీప్తి, telugu.abplive.com
4 days agoWomen's Asia Cup 2026: ప్రత్యర్థి బలం తెలియకుండా ఎగిరెగిరి పడితే ఇలానే ఉంటాది.. బంగ్లా ఓవరాక్షన్‌కు టీమిండియా రియాక్షన్ అదుర్స్ - News18 Telugu
Women's Asia Cup 2026: ప్రత్యర్థి బలం తెలియకుండా ఎగిరెగిరి పడితే ఇలానే ఉంటాది.. బంగ్లా ఓవరాక్షన్‌కు టీమిండియా రియాక్షన్ అదుర్స్ News18 Telugu
4 days agoAsia Cup 2026: హర్మన్‌ప్రీత్ కౌర్ పట్ల అనుచిత ప్రవర్తన.. బంగ్లా కెప్టెన్ పై వేటు ఖాయం - tv9telugu.com
Asia Cup 2026: హర్మన్‌ప్రీత్ కౌర్ పట్ల అనుచిత ప్రవర్తన.. బంగ్లా కెప్టెన్ పై వేటు ఖాయం tv9telugu.com
1 day agoAsia Cup 2026: పీసీబీ చీఫ్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరణ.. తలదించుకుని మైదానం... - tv9telugu.com
Asia Cup 2026: పీసీబీ చీఫ్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరణ.. తలదించుకుని మైదానం... tv9telugu.com
1 day agoAsia Cup 2026: ట్రోఫీ ముఖ్యం కాదు దేశ గౌరవమే ముఖ్యం.. చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు - tv9telugu.com
Asia Cup 2026: ట్రోఫీ ముఖ్యం కాదు దేశ గౌరవమే ముఖ్యం.. చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు tv9telugu.com
1 day agoAsia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్! - ntvtelugu.com
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్! ntvtelugu.com
1 week agoAsia Cup 2026 Final బెర్త్ ఎవరిది.? బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్ పోరుకు టీమిండియా రెడీ..! - ntvtelugu.com
Asia Cup 2026 Final బెర్త్ ఎవరిది.? బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్ పోరుకు టీమిండియా రెడీ..! ntvtelugu.com
5 days ago