T.A.M · The Air Media
← Back to live feed
Weightage 88 3 outlets citing General IN

Building collapses in Delhi with students trapped inside

A building collapsed in Delhi, leaving students trapped in the debris. Reports indicate that students have made distress calls from under the rubble, and the incident has drawn attention to the involvement of a specific IAS officer previously linked to controversy.

First reported 1 week ago · latest update 6 days ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Eenadu Authority 86

కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద విద్యార్థులు..

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఒక పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. భవనం శిథిలాల కింద విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం అందడంతో.. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల తొలగింపు పనులు చేపడుతున్నారు. శిథిలాల కింద సుమారు 50 మంది విద్యార్థులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఢిల్లీ విపత్తు నిర్వహణ శాఖ సహకారంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. ప్రమాద స్థలంలో విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం అందడంతో.. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.

↗ Read the original at Eenadu

Citations · 4 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

86 Eenadu ★ most authoritative citation

Building collapse Delhi: కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద విద్యార్థులు.. - Eenadu

Building collapse Delhi: కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద విద్యార్థులు.. Eenadu

1 week ago
86 Eenadu

Building Collapse: నాడు శునకం కోసం స్టేడియం ఖాళీ.. నేడు భవనం కూలి: మళ్లీ వార్తల్లో ఆ ఐఏఎస్‌ అధికారి - Eenadu

Building Collapse: నాడు శునకం కోసం స్టేడియం ఖాళీ.. నేడు భవనం కూలి: మళ్లీ వార్తల్లో ఆ ఐఏఎస్‌ అధికారి Eenadu

1 week ago
84 Sakshi

Delhi building collapse జస్ట్‌ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్‌! - sakshi.com

Delhi building collapse జస్ట్‌ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్‌! sakshi.com

6 days ago
79 NTV Telugu

Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్.. - NTV Telugu

Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్.. NTV Telugu

1 week ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app