Bigg Boss Telugu Season 10 Commences with 16 Contestants
The tenth season of Bigg Boss Telugu has officially begun, featuring a lineup of 16 contestants from diverse backgrounds, including modeling and acting. Reports cover the entry of participants, the show's ongoing challenges, and public interest in host Nagarjuna's remuneration.
First reported 1 week ago · latest update 21 hours ago
హైదరాబాద్: ‘ఈ ఇంటిలో కావాల్సింది తెలివి తేటలు.. లెక్కలు.. డేటా కాదు.. ఎమోషన్స్‌తో అల్లుకున్న చిక్కులు అంటున్నారు నాగార్జున. (Nagarjuna) ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. ఇప్పటివరకూ 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఈ ఆదివారంతో 10వ (Bigg Boss Telugu S10) సీజన్‌కు శ్రీకారం చుట్టనుంది. ఈ సందర్భంగా గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. సరికొత్త బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న విశేషాలు, కాన్సెప్ట్ ఇప్పటివరకూ చూడలేదని నాగార్జున ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈసారి అగ్నిపరీక్ష నుంచి సెలక్ట్ అయిన టాప్-13ను చూపించారు. (bigg boss 10 telugu contestants) అయితే, సెలబ్రిటీల వివరాలేవీ పంచుకోలేదు. త్రిగుణ్, సుధీర్ టాక్స్, అమన్, చైత్రా రాయ్, ‘జబర్దస్త్’ రాంప్రసాద్, షాలిని, ‘టెంపర్’ వంశీ, సృష్టి, ‘జబర్దస్త్’ నరేశ్, ఆర్జే చరణ్, కృష్ణుడు, వర్షిణి, రోహిత్, ముకేశ్ గౌడలు ఈసారి హౌస్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త చదివారా: అదే చేయాలనుకుంటే నేను ఐటీ ఉద్యోగంలోనే ఉండిపోయేవాణ్ని: కార్తి
By Entertainment Team Updated : 06 Sep 2026 16:42 IST
► Read latest Movies News and Telugu News
► Follow us on Facebook, Twitter, Instagram & Google News.
Tags : Entertainment NewsBigg Boss Telugu S10
Citations · 22 reports from 4 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ సీజన్-10.. ఈసారి హౌస్‌లోకి వెళ్లేది వీళ్లేనా? - Eenadu
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ సీజన్-10.. ఈసారి హౌస్‌లోకి వెళ్లేది వీళ్లేనా? Eenadu
1 week agobigg boss 10 telugu contestants: బిగ్‌బాస్ సీజన్-10.. హౌస్‌లో అడుగు పెట్టిన కంటెస్టెంట్‌లు వీళ్లే - Eenadu
bigg boss 10 telugu contestants: బిగ్‌బాస్ సీజన్-10.. హౌస్‌లో అడుగు పెట్టిన కంటెస్టెంట్‌లు వీళ్లే Eenadu
1 week agoBigg Boss Telugu 10: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లకు సరికొత్త పవర్‌లు.. నవ్వులు పూయిస్తున్న నరేశ్ కష్టాలు.. - eenadu.net
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లకు సరికొత్త పవర్‌లు.. నవ్వులు పూయిస్తున్న నరేశ్ కష్టాలు.. eenadu.net
1 week agoBigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్.. పేర్లు లీక్ చేసిన ఆది... - tv9telugu.com
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్.. పేర్లు లీక్ చేసిన ఆది... tv9telugu.com
1 week agoBigg Boss Telugu 10: హౌస్‌లోకి వెళ్లకముందే జబర్దస్త్ కమెడియన్ కు బిగ్ షాక్.. ఏం ప్లాన్ చేశావ్... - tv9telugu.com
Bigg Boss Telugu 10: హౌస్‌లోకి వెళ్లకముందే జబర్దస్త్ కమెడియన్ కు బిగ్ షాక్.. ఏం ప్లాన్ చేశావ్... tv9telugu.com
1 week agoBigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 ఐదో కంటెస్టెంట్ గా అమన్ మసూద్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? - tv9telugu.com
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 ఐదో కంటెస్టెంట్ గా అమన్ మసూద్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? tv9telugu.com
1 week agoBigg Boss Telugu 10: మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా? - tv9telugu.com
Bigg Boss Telugu 10: మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా? tv9telugu.com
1 week agoBigg Boss Telugu 10: రాబందుల్లా పొడుచుకు తింటున్నారు.. రాజకుమారి మరో సంచలన వీడియో.. ఏం జరిగిందంటే? - tv9telugu.com
Bigg Boss Telugu 10: రాబందుల్లా పొడుచుకు తింటున్నారు.. రాజకుమారి మరో సంచలన వీడియో.. ఏం జరిగిందంటే? tv9telugu.com
6 days agoBigg Boss 10 Telugu : ఓటింగ్‌లో దుమ్మురేపిన ఆ ఇద్దరు.. ఫస్ట్ రోజే సత్తా చాటిన కామనర్.. డేంజర్ జోన్లో... - tv9telugu.com
Bigg Boss 10 Telugu : ఓటింగ్‌లో దుమ్మురేపిన ఆ ఇద్దరు.. ఫస్ట్ రోజే సత్తా చాటిన కామనర్.. డేంజర్ జోన్లో... tv9telugu.com
6 days agoBigg Boss Telugu 10: అయ్యో ఎంత పనైంది! బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2.. ప్రభుత్వ ఉద్యోగానికి దూరమైన... - tv9telugu.com
Bigg Boss Telugu 10: అయ్యో ఎంత పనైంది! బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2.. ప్రభుత్వ ఉద్యోగానికి దూరమైన... tv9telugu.com
4 days agoBigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లోకి మరో ఇద్దరు జబర్దస్త్ స్టార్ కమెడియన్స్! ఆ క్రేజీ హీరోయిన్ కూడా... - tv9telugu.com
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లోకి మరో ఇద్దరు జబర్దస్త్ స్టార్ కమెడియన్స్! ఆ క్రేజీ హీరోయిన్ కూడా... tv9telugu.com
4 days agoBigg Boss Telugu 10: యూట్యూబర్ నందనకు ‘బిగ్ బాస్’ క్రేజీ ఆఫర్.. రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే... - tv9telugu.com
Bigg Boss Telugu 10: యూట్యూబర్ నందనకు ‘బిగ్ బాస్’ క్రేజీ ఆఫర్.. రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే... tv9telugu.com
3 days agoBigg Boss 10 Telugu : తొలి వారంలోనే డబుల్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి చైత్ర బయటకు.. ఒక్కొక్కరికి ఆట... - tv9telugu.com
Bigg Boss 10 Telugu : తొలి వారంలోనే డబుల్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి చైత్ర బయటకు.. ఒక్కొక్కరికి ఆట... tv9telugu.com
3 days agoBigg Boss Telugu 10: శ్రిష్టికి షాక్.. పవర్ పోయింది! హౌస్‌లో నో ఎలిమినేషన్.. నాగార్జున సర్‌ప్రైజ్ - tv9telugu.com
Bigg Boss Telugu 10: శ్రిష్టికి షాక్.. పవర్ పోయింది! హౌస్‌లో నో ఎలిమినేషన్.. నాగార్జున సర్‌ప్రైజ్ tv9telugu.com
1 day agoBigg Boss Telugu 10: 5 రోజుల్లోనే ఎలిమినేట్.. ‘బిగ్ బాస్ 10’ నుంచి చైత్ర అందుకున్న రెమ్యూనరేషన్... - tv9telugu.com
Bigg Boss Telugu 10: 5 రోజుల్లోనే ఎలిమినేట్.. ‘బిగ్ బాస్ 10’ నుంచి చైత్ర అందుకున్న రెమ్యూనరేషన్... tv9telugu.com
21 hours agoBigg Boss Telugu 10: జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి - tv9telugu.com
Bigg Boss Telugu 10: జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి tv9telugu.com
1 week agoBigg Boss Telugu 10: బిగ్ బాస్‌లోకి కృష్ణుడు.. సినిమాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు ఆయన జర్నీ ఇదే! - News18 Telugu
Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌లోకి కృష్ణుడు.. సినిమాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు ఆయన జర్నీ ఇదే! News18 Telugu
1 week agoBigg Boss Telugu 10: మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ? - Asianet News Telugu
Bigg Boss Telugu 10: మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ? Asianet News Telugu
1 week agoBigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో - ABP Desam
Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ABP Desam
1 week agoBigg Boss Telugu 10: త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా? అతని లాగే కప్పు... - tv9telugu.com
Bigg Boss Telugu 10: త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా? అతని లాగే కప్పు... tv9telugu.com
5 days agoBigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు.. - NTV Telugu
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు.. NTV Telugu
6 days agoBigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్‌లు కడిగిన నాగార్జున.. - NTV Telugu
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్‌లు కడిగిన నాగార్జున.. NTV Telugu
2 days ago