T.A.M · The Air Media
← Back to live feed
Weightage 87 3 outlets citing Technology IN

iPhone 18 Pro Series: ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ ధర.. ₹2 లక్షలు దాటనుందా? - Eenadu

iPhone 18 Pro Series: ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ ధర.. ₹2 లక్షలు దాటనుందా? Eenadu

First reported 6 days ago · latest update 5 days ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Eenadu Authority 86

ఇంటర్నెట్‌ డెస్క్: టెక్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్‌ ఈవెంట్‌ సమీపిస్తోంది (iPhone 18 Pro Series). సెప్టెంబర్ 9న జరిగే ఈ ఈవెంట్‌పై ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ మోడళ్లతో పాటు తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, వీటి ధరలు కూడా భారీగానే ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

దేశీయ మార్కెట్‌లో ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ ప్రారంభ ధర రూ. 1.55 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు ఉండొచ్చని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కువ స్టోరేజ్‌ ఉండే టాప్‌ వేరియంట్ల ధరలు రూ.2 లక్షల మార్కును దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, గతంలో తీసుకొచ్చిన ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ 256GB వేరియంట్‌ ప్రారంభ ధర రూ.1.49 లక్షలు కాగా, 512GB ధర రూ.1.69 లక్షలు, 1TB ధర రూ.1.89 లక్షలు, 2TB వేరియంట్‌ ధర రూ.2.29 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఏడాది మెమొరీ చిప్‌లు, ఇతర విడిభాగాల ధరలు భారీగా పెరిగాయి. దీంతోపాటు యాపిల్‌ TSMC కొత్త 2nm చిప్ టెక్నాలజీ ఉపయోగించిందని, కెమెరాలో మార్పులు చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే.. 17 సిరీస్‌తో పోలిస్తే 18 సిరీస్‌ ధరలు అధికంగా ఉండే అవకాశం ఉంది. దాదాపు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం.

యాపిల్‌ తొలిసారి తీసుకొస్తున్న ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని పేరుపై పలు ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు మడతపెట్టే ఫోన్‌ను ఐఫోన్‌ అల్ర్టా అని పిలుస్తారని అంతా అనుకున్నారు. కానీ, కొత్తగా ఐఫోన్‌ డ్యూయో అని పేరు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

↗ Read the original at Eenadu

Citations · 7 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

86 Eenadu ★ most authoritative citation

iPhone 18 Pro Series: ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ ధర.. ₹2 లక్షలు దాటనుందా? - Eenadu

iPhone 18 Pro Series: ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ ధర.. ₹2 లక్షలు దాటనుందా? Eenadu

6 days ago
80 Google News Telugu Technology

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, ఏ20 ప్రో చిప్‌తో బిగ్ అప్‌గ్రేడ్స్ - Asianet News Telugu

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, ఏ20 ప్రో చిప్‌తో బిగ్ అప్‌గ్రేడ్స్ Asianet News Telugu

6 days ago
80 Google News Telugu Technology

iPhone 18 Pro: ల్యాప్‌టాప్‌ల కంటే స్పీడ్.. 2nm A20 ప్రో చిప్‌తో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది భయ్యా.. ధర, ఫీచర్లు ఇవే - Asianet News Telugu

iPhone 18 Pro: ల్యాప్‌టాప్‌ల కంటే స్పీడ్.. 2nm A20 ప్రో చిప్‌తో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది భయ్యా.. ధర, ఫీచర్లు ఇవే Asianet News Telugu

5 days ago
80 Google News Telugu Technology

Apple iPhone 18 Pro : ఆపిల్‌ ఐఫోన్‌ 18ప్రో, ఐఫోన్‌ 18ప్రో మ్యాక్స్‌ వచ్చేశాయ్.. అదిరిపోయే ఫ్యూచర్లు.. ధర ఎంతంటే? - 10TV Telugu

Apple iPhone 18 Pro : ఆపిల్‌ ఐఫోన్‌ 18ప్రో, ఐఫోన్‌ 18ప్రో మ్యాక్స్‌ వచ్చేశాయ్.. అదిరిపోయే ఫ్యూచర్లు.. ధర ఎంతంటే? 10TV Telugu

5 days ago
80 Google News Telugu Technology

iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్‌ ఫోన్‌ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్? - NTV Telugu

iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్‌ ఫోన్‌ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్? NTV Telugu

5 days ago
80 Google News Telugu Technology

iPhone 18 Pro Max: 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరెంతో తెలుసా? - Asianet News Telugu

iPhone 18 Pro Max: 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరెంతో తెలుసా? Asianet News Telugu

5 days ago
79 NTV Telugu

iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్‌ ఫోన్‌ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్? - NTV Telugu

iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్‌ ఫోన్‌ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్? NTV Telugu

5 days ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app