ఆసియా కప్ 2026 ఫైనల్‌లో టీమిండియా విజయం, ట్రోఫీ వివాదం కొనసాగుతుంది
తెలుగు వార్తా వనరులు అన్ని టీమిండియా 2026 ఆసియా కప్ ఫైనల్‌లో విజయం సాధించిందని, దుబాయ్‌లో జరిగిన పోటీని, అలాగే ట్రోఫీ పంపిణీకి సంబంధించి నఖ్వీతో కొత్త వివాదం ఉద్భవించిందని నివేదిస్తున్నాయి. ఏదైనా ముఖ్యమైన అసమ్మతి లేదు; అన్ని వనరులు ఫలితాన్ని మరియు తర్వాతి వివాదాన్ని పేర్కొంటున్నాయి.
First reported 4 days ago · latest update 4 hours ago
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ఆసియా కప్ (Women's Asia Cup) 2026 ఫైనల్ ఆదివారం జరగనుంది. ఈ తుది పోరులో భారత్‌తో శ్రీలంక (IND vs SL) తలపడనుంది. ప్రస్తుత బలాబలాలు, గత రికార్డులను బట్టి చూస్తే ఫైనల్‌లో టీమ్ఇండియానే టైటిల్ ఫేవరెట్. కానీ, ప్రస్తుతం టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుండటంతో లంకేయులను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 2024లో శ్రీలంక ఈ ఫార్మాట్‌లోనే టీమ్‌ఇండియా (Team India)ను ఓడించి తొలిసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మొత్తంగా ఇప్పటివరకు ఏడు పర్యాయాలు విజేతగా నిలిచిన భారత్.. మరి ఈసారి ఎనిమిదో టైటిల్‌ని సొంతం చేసుకుంటుందా? మీ అభిప్రాయాన్ని పోల్‌లో తెలియజేయండి.
By Sports News Team Updated : 12 Sep 2026 17:18 IST
► Read latest Sports News and Telugu News
► Follow us on Facebook, Twitter, Instagram & Google News.
Citations · 5 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Asia Cup 2026 Final: Poll: శ్రీలంకపై ప్రతీకారం తీర్చుకొని.. ఎనిమిదోసారి భారత్ ఛాంపియన్ అవుతుందా? - Eenadu
Asia Cup 2026 Final: Poll: శ్రీలంకపై ప్రతీకారం తీర్చుకొని.. ఎనిమిదోసారి భారత్ ఛాంపియన్ అవుతుందా? Eenadu
2 days agoAsia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ - Asianet News Telugu
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ Asianet News Telugu
4 days agoAsia Cup 2026 Final: దుబాయ్ లో బిగ్ ఫైట్.. 8వ సారి ఆసియా కప్‌పై కన్నేసిన భారత్ - Asianet News Telugu
Asia Cup 2026 Final: దుబాయ్ లో బిగ్ ఫైట్.. 8వ సారి ఆసియా కప్‌పై కన్నేసిన భారత్ Asianet News Telugu
2 days agoWomen's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం - NTV Telugu
Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం NTV Telugu
1 day agoAsia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ! - NTV Telugu
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ! NTV Telugu
4 hours ago