T.A.M · The Air Media
← Back to live feed
Weightage 98 3 outlets citing Entertainment IN

Ravi Teja's film 'Irumudi' to stream on Netflix

Ravi Teja's film 'Irumudi' is set for an OTT release. Multiple reports confirm that the movie will be available for streaming on Netflix.

First reported 2 days ago · latest update 2 days ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Eenadu Authority 86

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఈ ఏడాది ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. తాజాగా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’లో సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది (Irumudi in OTT). తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది. ఇందులో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించగా, కూతురిగా బేబీ నక్షత్ర మెప్పించారు. మద్యానికి బానిసైన ఒక తండ్రి చేసే భావోద్వేగ, ఆధ్యాత్మిక ప్రయాణమే ఈ చిత్ర ప్రధానాంశం.

By Entertainment Team Published : 13 Sep 2026 09:55 IST

► Read latest Movies News and Telugu News

► Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags : Cinema NewsRavi TejaEntertainment News

↗ Read the original at Eenadu

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

86 Eenadu ★ most authoritative citation

Irumudi in OTT: ఓటీటీలోకి రవితేజ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? - Eenadu

Irumudi in OTT: ఓటీటీలోకి రవితేజ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? Eenadu

2 days ago
80 Google News Telugu Entertainment

Irumudi OTT: ఇరుముడి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... నెట్‌ఫ్లిక్స్‌లో రవితేజ సినిమా స్ట్రీమింగ్ - ABP Desam

Irumudi OTT: ఇరుముడి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... నెట్‌ఫ్లిక్స్‌లో రవితేజ సినిమా స్ట్రీమింగ్ ABP Desam

2 days ago
79 NTV Telugu

Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే? - NTV Telugu

Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే? NTV Telugu

2 days ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app