T.A.M · The Air Media
← Back to live feed
Weightage 83 3 outlets citing Entertainment IN

గణేష్ చతుర్థి వేడుకలు మరియు వివిధ కథనాలు

గణేష్ చతుర్థి పండుగను పురస్కరించుకుని వివిధ వార్తా సంస్థలు భిన్నమైన కథనాలను ప్రచురించాయి. ఒక కథనంలో టాలీవుడ్ దర్శకుడు ఒక హీరోయిన్‌తో కలిసి గణపతి పూజలో పాల్గొనడంపై పెళ్లి పుకార్లు రాగా, మరో కథనంలో రాత్రి వేళల్లో వినాయకుడి ఫోటోలను స్పష్టంగా తీయడానికి సాంకేతిక చిట్కాలను అందించారు. ఈనాడు పత్రిక బొజ్జ గణపయ్య యొక్క వివిధ రూపాల విశిష్టతను వివరించింది.

First reported 1 day ago · latest update 9 hours ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Eenadu Authority 86

ఒంగోలు రంగుతోటలో రాముడిలా...

న్యూస్‌టుడే బృందం: జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంతో పాటు చీమకుర్తి, పేర్నమిట్ట, మద్దిపాడు, టంగుటూరు, కొండపి, సింగరాయకొండ, కందుకూరు తదితర ప్రాంతాల్లో భిన్నరూపాల్లో ఉన్న గణనాథులను కొలువుదీర్చారు. మండపాలను సైతం ప్రత్యేకంగా అలంకరించారు. ఆయా ప్రాంగణాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పలు చోట్ల అన్నప్రసాద వితరణ చేపట్టారు.

గోపాలనగర్‌లో చాకోస్‌తో రూపుదిద్దుకున్న లంబోదరుడు

దక్షిణ బజారులో 2.11 లక్షల పెన్నులతో తీర్చిదిద్దిన గణనాథుడి రూపు

సింగరాయకొండ రైల్వేస్టేషన్‌ రోడ్డులో పసిడివర్ణంలో...

గిద్దలూరు: యల్లావారివీధిలో ఊయలపై కొలువుదీరిన విఘ్నాధిపతి

కనిగిరి: అనంతపద్మనాభుడిగా పార్వతీ తనయుడు

త్రిపురాంతకం: 60 వేల గాజులతో రూపుదిద్దుకున్న లంబోదరుడు

జిల్లా కోర్టు ఎదుట ఏర్పాటు చేసిన మండపం

నిమజ్జనానికి కంభం చెరువుకు తరలుతున్న గణనాథులు

మార్కాపురం: మెయిన్‌ బజార్‌లోని మండపం వద్ద మహిళల కోలాట ప్రదర్శన

↗ Read the original at Eenadu

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

86 Eenadu ★ most authoritative citation

బొజ్జ గణపయ్య... భిన్న రూపాయ - Eenadu

బొజ్జ గణపయ్య... భిన్న రూపాయ Eenadu

9 hours ago
80 Google News Telugu Entertainment

హీరోయిన్‌తో గణపయ్య పూజలో టాలీవుడ్ డైరెక్టర్.. పెళ్లి ఫిక్స్ అయినట్టేనా? - Oneindia Telugu

హీరోయిన్‌తో గణపయ్య పూజలో టాలీవుడ్ డైరెక్టర్.. పెళ్లి ఫిక్స్ అయినట్టేనా? Oneindia Telugu

1 day ago
80 Google News Telugu Technology

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్! - BigTvLive

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్! BigTvLive

1 day ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app