T.A.M · The Air Media
← Back to live feed
Weightage 88 3 outlets citing Entertainment IN

Actor Fahadh Faasil shares personal anecdotes and film insights

Actor Fahadh Faasil discussed his recent film projects and personal life in recent media interactions. He shared humorous comments regarding his marriage and reflected on his professional experiences working with actor Jr NTR.

First reported 6 days ago · latest update 2 hours ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
TV9 Telugu Authority 83

సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందమైన జోడీల్లో ఫహాద్‌ ఫాజిల్‌, నజ్రియా నజీమ్‌ జంట కూడా ఒకటి. 2014లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఆ మధ్యన వీరు విడాకుల తీసుకుంటున్నారని వార్తలు వచ్చినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. ఇక ఫహాద్‌ ఫాజిల్‌, నజ్రియా నజీమ్‌లది ప్రేమ వివాహం. వీరు ‘బెంగళూరు డేస్‌’ సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత ఇరు పెద్దల ఆశీర్వాదంతో 2014లో పెళ్లిపీటలెక్కారు. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో ఫహాద్- నజ్రియా సరదాగా చేసే వ్యాఖ్యలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుటాయి. అలా తాజాగా మరోసారి తన భార్య నజ్రియాపై క్రేజీ కామెంట్స్ చేశాడు ఫహాద్. ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. శశాంక్‌ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమాలో , సారా పాలేకర్‌, సౌరభ్‌ సచ్దేవ్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 02న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫహాద్ ఫాజిల్ తన భార్య నజ్రియాను ప్రస్తావిస్తూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. తాను ఓ చిన్నపిల్ల లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని.. అందుకే పిల్లలను చూసుకోవడంలో తనకు చాలా ఓపిక అంటూ చెప్పుకొచ్చాడు ఫహాద్. ఇంత ఓపిక ఎక్కడిదిని కొందరు తనను అడుగుతుంటారని చెప్పిన ఫహాద్.. ఆ ఓపిక.. ఇంట్లో తన భార్యను చూసుకోవడంతో వచ్చిందటూ కామెడీగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరో సారి ఈ జోడీని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్‌.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం

ఫిట్‌నెస్సే నా అసలు రహస్యం.. మనసు ప్రశాంతంగా ఉంటేనే రికార్డుల మోత

పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..

ప్రయాణికులకు అలర్ట్! ఇకపై రైల్లో ప్రయాణిస్తే అవి తప్పనిసరి!

విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..

↗ Read the original at TV9 Telugu

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

83 TV9 Telugu ★ most authoritative citation

Fahadh Faasil: చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా.. ఫహాద్‌ ఫన్నీ కామెంట్స్ - tv9telugu.com

Fahadh Faasil: చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా.. ఫహాద్‌ ఫన్నీ కామెంట్స్ tv9telugu.com

2 hours ago
80 Google News Telugu Entertainment

Fahadh Faasil: పెద్దల కోసం తీసిన పిల్లల సినిమా - Eenadu

Fahadh Faasil: పెద్దల కోసం తీసిన పిల్లల సినిమా Eenadu

6 days ago
79 NTV Telugu

Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ - NTV Telugu

Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ NTV Telugu

3 days ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app