AP Dasara holidays 2026 : 12 నుంచి బడులకు దసరా సెలవులు - eenadu pratibha
AP Dasara holidays 2026 : 12 నుంచి బడులకు దసరా సెలవులు eenadu pratibha
First reported 2 days ago · latest update 17 hours agoరాష్ట్రంలో ఇంటర్‌మీడియట్ మార్కుల సర్టిఫికెట్లపై పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు (పెన్)ను ముద్రించనున్నారు. వచ్చే మార్చిలో పరీక్షలు రాసే విద్యార్థుల ధ్రువపత్రాలపై 11 అంకెల ‘పెన్’ కనిపించనుంది.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ స్పెషల్ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్-2026) హాల్‌టికెట్స్ విడుదలయ్యాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రం (ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్) డిగ్రీ కోర్సుల (బీఏ, బీకాం, బీబీఏ) ఫలితాల రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్థులు తమ మార్కుల మెమోలను 3 వారాల తర్వాత కళాశాలల నుంచి పొందవచ్చు.
గణేష్ నిమజ్జనం వల్ల వాయిదా పడిన బిసిఎస్ - ఎమ్ఎస్ (కంప్యూటర్ సైన్స్ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ) 2వ, 9వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. పరీక్షల కేంద్రాలు, వేళల్లో మార్పు లేదని కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
ఇండియా పోస్ట్ డిపార్ట్‌మెంట్ జులై/షెడ్యూల్-II 2026 రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 23,757 గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) పోస్టుల భర్తీకి సంబంధించి మొదటి మెరిట్ జాబితాను త్వరలోనే విడుదల చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సచివాలయంలో రిపోర్టర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
క్యాన్సర్ చికిత్స పరిశోధనల్లో మరో కీలక ముందడుగు పడింది. మహమ్మారి చికిత్సలో ఎదురవుతున్న రెండు ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపే దిశగా
Telangana is gearing up to host the eighth edition of the Khelo India Youth Games (KIYG) from December 11 to 22
వివిధ విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT), ఆంధ్రప్రదేశ్ లో లెక్చరర్ల నియామకం కోసం స్క్రీనింగ్/రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసిన 1,156 కానిస్టేబుల్ పోస్టులకు 1 జులై 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పదో తరగతి పాసై, ఇంటర్మీడియట్ చదివి ఉంటే సరిపోతుంది.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'జేఈఈ మెయిన్ 2027' మొదటి సెషన్ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలు జనవరి 22 నుంచి 30 వరకు జరగనున్నట్లు వెల్లడించిన ఎన్‌టీఏ,
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ బిగ్ అప్‌డేట్ అందించింది. దేవాదాయ శాఖలో రెగ్యులర్ ప్రాతిపదికన 104 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) గ్రేడ్-III పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత నెల (సెప్టెంబరు)లో మొత్తం 892 ఖాళీల భర్తీకి విడుదల చేసిన 20 నోటిఫికేషన్లకు సంబంధించి కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తులు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) 1,100 వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల దరఖాస్తు గడువును అక్టోబరు 16 వరకు మరోసారి పొడిగించింది. ఇందులో వెల్త్ ఎగ్జిక్యూటివ్ 1,000, క్రెడిట్ అనలిస్ట్ 100 ఖాళీలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 నోటిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి, అంటే అక్టోబరు 6వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నట్లు కమిషన్ తెలిపింది.
కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2026 దరఖాస్తుల సవరణ ప్రక్రియను ఐఐఎం ఇందౌర్ (IIM Indore) ప్రారంభించింది. దరఖాస్తు సమర్పించి, ఫీజు చెల్లించిన అభ్యర్థులు తమ ఫోటోగ్రాఫ్, సంతకం, పరీక్ష రాసే రాష్ట్రం/నగర ప్రాధాన్యతల్లో మార్పులు చేసుకోవడానికి అక్టోబర్ 6 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 35 ఏళ్ల వయస్సుగల నిరుద్యోగ యువత వివరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు అక్టోబరు 4న ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షను (ఏపీ స్పెషల్ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్-2026) అక్టోబరు 11 నుంచి రోజూ రెండు సెషన్లలో నిర్వహిస్తామని ఈ పరీక్షల కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి అక్టోబరు 4న ఓ ప్రకటనలో తెలిపారు.
గత ఏడాది కాలంలో 36 వేల మందికి శిక్షణ ఇవ్వగా.. 6,995 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) తన నివేదికలో పేర్కొంది. ఇటీవల ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వద్ద జరిగిన సమీక్షలో ఈ వివరాలను అధికారులు సమర్పించారు.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో త్వరలో ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు అవసరమైన సిబ్బంది మంజూరుకు ఆర్థిక శాఖ ఇటీవల అంగీకారం తెలపగా.. తదుపరి మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది.
Citations · 4 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
AP Dasara holidays 2026 : 12 నుంచి బడులకు దసరా సెలవులు - eenadu pratibha
AP Dasara holidays 2026 : 12 నుంచి బడులకు దసరా సెలవులు eenadu pratibha
17 hours agoDasara Movies 2026: దసరా బాక్సాఫీస్ బరిలో నాలుగు సినిమాలు.. - Vaartha Telugu
Dasara Movies 2026: దసరా బాక్సాఫీస్ బరిలో నాలుగు సినిమాలు.. Vaartha Telugu
2 days agoDasara 2026 | దసరా పండుగ బరిలో టాలీవుడ్ బాక్సాఫీస్ పోరు.. ఈసారి పోటీ పడుతున్న క్రేజీ చిత్రాలు ఇవే! - ntnews.com
Dasara 2026 | దసరా పండుగ బరిలో టాలీవుడ్ బాక్సాఫీస్ పోరు.. ఈసారి పోటీ పడుతున్న క్రేజీ చిత్రాలు ఇవే! ntnews.com
2 days agoDasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ? - NTV Telugu
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ? NTV Telugu
2 days ago