Preparations for Andhra Pradesh Local Body Elections
Officials in Andhra Pradesh are preparing for upcoming local body elections, with the State Election Commission and political parties finalizing schedules and reservation details. Discussions regarding the notification process and candidate readiness are ongoing across various municipal and panchayat levels.
First reported 1 week ago · latest update 16 hours ago
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించింది. బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీకి 1, జనరల్ మహిళలకు 5, అన్రిజర్వ్డ్ కోసం 4 స్థానాలు కేటాయిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
By Andhra Pradesh News Team Updated : 12 Oct 2026 17:40 IST
► Read latest Andhra pradesh News and Telugu News
► Follow us on Facebook, Twitter, Instagram & Google News.
Citations · 7 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Local Body Elections: స్థానిక ఎన్నికలు.. మేయర్, మున్సిపల్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు - Eenadu
Local Body Elections: స్థానిక ఎన్నికలు.. మేయర్, మున్సిపల్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు Eenadu
3 days agoLocal body elections: ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ - Eenadu
Local body elections: ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ Eenadu
2 days agoLocal Body Elections స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి - Andhrajyothy
Local Body Elections స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి Andhrajyothy
16 hours agoAP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన - NTV Telugu
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన NTV Telugu
1 week agoLocal Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన.. - NTV Telugu
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన.. NTV Telugu
4 days agoAP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు - NTV Telugu
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు NTV Telugu
2 days agoAP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..! - NTV Telugu
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..! NTV Telugu
1 day ago