T.A.M · The Air Media
← Back to live feed
Weightage 88 3 outlets citing General IN

Upcoming events scheduled for October 13 in Andhra Pradesh

Multiple events are scheduled for October 13, including a sports department review, an Apple product launch event, and a meeting between Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and Tamil Nadu Chief Minister Vijay regarding Krishna river water sharing.

First reported 1 day ago · latest update 2 hours ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Andhra Jyothy Authority 82

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:55 PM

తమిళనాడు సీఎం విజయ్ విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నెల 13వ తేదీన విజయవాడకు ఆయన రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

విజయవాడ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం విజయ్ (Tamil Nadu CM Vijay) విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నెల 13వ తేదీన విజయవాడకు ఆయన రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో విజయ్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కృష్ణా జలాల వాటాపై మాట్లాడనున్నారు.

తెలుగు గంగ ఒప్పందం ప్రకారం తమకు నీరు అందట్లేదని తమిళనాడు సర్కార్ చెబుతోంది. ఏపీ నుంచి రావాల్సిన నీటి వాటాపై చంద్రబాబుతో విజయ్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఏపీ నిర్మించతలపెట్టిన డ్యామ్‌ల అంశంపైనా మాట్లాడే ఛాన్స్ ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోనూ విజయ్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట

స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు

Read Latest AP News And Telangana News And National News

↗ Read the original at Andhra Jyothy

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

82 Andhra Jyothy ★ most authoritative citation

ఈనెల 13న సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ కీలక భేటీ.. కృష్ణ జలాలపై చర్చ - Andhrajyothy

ఈనెల 13న సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ కీలక భేటీ.. కృష్ణ జలాలపై చర్చ Andhrajyothy

2 hours ago
80 Google News Telugu Sports

ఈ నెల 13న క్రీడా శాఖ సమీక్ష - Sakshi

ఈ నెల 13న క్రీడా శాఖ సమీక్ష Sakshi

1 day ago
80 Google News Telugu Technology

యాపిల్ నెక్స్ట్ ఈవెంట్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 13న కొత్త హోమ్ ప్రొడక్ట్స్ లాంఛ్! - ETV Bharat

యాపిల్ నెక్స్ట్ ఈవెంట్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 13న కొత్త హోమ్ ప్రొడక్ట్స్ లాంఛ్! ETV Bharat

23 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app